ముహమ్మదు

ముహమ్మదు ఎవరు? అతని వ్యక్తిత్వం ఎలాంటిది? అతని చర్యలెలాంటివి? అతని జీవితం ఎలాంటిది? అతని జీవిత విశేషాలేంటి? అతనసలు ఒక ప్రవక్తేనా? అతనికససలు యెహోవా దేవుని ప్రవక్తలకుండాల్సిన అర్హతలు ఉన్నాయా? అతని నమ్ముకుంటే నిత్యజీవం దొరుకుతుందా? అతని నమ్ముకున్నవారి గతేంటి? ఇత్యాది అతి ముఖ్య విషయాలు ఇక్కడ పొందుపరచబడును. ఉన్న సత్యాలను ఉన్నవి ఉన్నట్టుగానే పొందుపరచుట జరుగుచున్నది గనుక, అప్రయోజక భావోద్వేగ సహితమైన అసత్య మతాసక్తితోకాక, నిజదైవభక్తిని అవలంబించాలన్న ఆశతో సత్యపాలనాకాంక్షతో విశ్లేషిస్తూ చదివగలరు. నిజదేవుడైన యెహోవా తనను తన సత్యప్రవక్తలను తెలిసికొనే కృపను మీకనుగ్రహించును గాక. ఆమేన్.


ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు